మానసిక దవాఖానలో రోగి దాడి

-రొమేనియాలో నలుగురు మృతి బుకారెస్ట్: రొమేనియాలోని ఓ మానసిక దవాఖానలో జరిగిన దాడి ఘటనలో నలుగురు రోగులు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. నిందితుడు ఆ దవాఖానలో మరో రో గి. సపోకా ప్రాంతంలో ఉన్న ఓ మానసిక దవాఖానలోని చికిత్స గదిలోకి వెళ్లిన నిందితుడు సహచర రోగులపై స్లైన్ ఎక్కించే స్టాండ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు రోగులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Namasthetelangaana

(Visited 3 times, 3 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis