6 జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్‌: తెలంగాణలోని ఆరు జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుల నియామకంపై తెలంగాణ పీసీసీ పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ ఆమోదముద్రవేసింది. కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు కె.విశ్వప్రసాదరావు, జయశంకర్‌ భూపాలపల్లి – అయిత ప్రకాష్‌రెడ్డి, వికారాబాద్‌ – టి.రామ్మోహన్‌రెడ్డి, ములుగు- నల్లెల కుమార్‌ స్వామి, నారాయణపేట- శివకుమార్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis