రోహిత్‌ కుమార్తెతో శిఖర్‌ ధావన్‌ ఆటవిడుపు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌శర్మల జోడి ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఆన్‌ఫీల్డ్‌లో సమన్వయంతో బ్యాటింగ్‌ చేయడమే కాకుండా మైదానం బయటా కలిసిమెలిసి ఉంటారు. తాజాగా ధావన్‌.. రోహిత్‌ కుమార్తె సమైరాతో కలిసి సరదాగా ఆడుకున్నాడు. తన తలపై చిన్నారి చేయి పెట్టగానే వెనక్కి పడిపోతున్న వీడియోను ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ లైకులుకొడుతున్నారు. ఇదిలా ఉండగా నేటి నుంచి జరగబోయే బంగ్లా టీ20 సిరీస్‌కు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

One thought on “రోహిత్‌ కుమార్తెతో శిఖర్‌ ధావన్‌ ఆటవిడుపు

  • November 20, 2019 at 12:24 pm
    Permalink

    616071 926829This is how to get your foot in the door. 617699

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *