కరోనా గురించి గుండెలు పగిలే వాస్తవం.. ఇంక దేవుడు కూడా కాపాడలేడా..?

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది . అయితే ఇండియాలో దాని జోరు మిగిలిన దేశాలతో పోలిస్తే కాస్త తక్కువే . అందులోనూ ఇండియాలో వేసవి అప్పుడే అదరొగట్టేస్తోంది . ఇక ఇంతటి ఉష్ణోగ్రతలో కరోనా వ్యాపించడం కాస్త కష్టమే అన్న అభిప్రాయం శాస్త్రవేత్తల్లో ఉంది . జనం కూడా అదే భరోసాతో ఉన్నారు . ఇక కరోనా జోరు తగ్గుతుందని ఆశిస్తున్నారు . కానీ తాజాగా వెలువడిన ఓ పరిశోధన ఫలితాలు చూస్తే గుండెలు అదరడం ఖాయం .

అదేంటంటే .. కరోనాపై వేసవి ఎలాంటి ప్రభావమూ చూపదబోదట . అంతే కాదు .. మండుటెండల్లోనూ కరోనా తీవ్రస్థాయిలో విజృంభించే అవకాశం ఉందట . ఫ్రాన్స్‌లోని ఎయిక్స్‌ – మార్సిల్లె యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు రెమి ఛారెల్‌ , బోరిస్‌ పాస్టోరినో ఈ పరిశోధన చేశారు . దీనిలో తేలిన మరో భయంకరమైన వాస్తవం ఏంటంటే .. 197.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతలో , 212 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వేడి నీటిలో కూడా కరోనా బతుకుతుందట .

అంత ఉష్ణోగ్రతలో 15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఉంచితేనే కరోనా చనిపోతుదంట . 92 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడిమిలో 15 నిమిషాల పాటు , 56 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో దాదాపు గంటసేపు కరోనా వైరస్‌ను ఉంచినప్పుడే కరోనా చస్తుందట . అంటే సాధారణంగా మన ఇండియాలో వేసవిలో ఉష్ణోగ్రతలు 40- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి . 40 డిగ్రీలు దాటిందంటే జనం ఆపసోపాలు పడుతుంటారు . బాబోయ్ ఎండ అంటారు .

మరి ఈ పరిశోధన ప్రకారం .. 56 డిగ్రీల ఎండలోనూ కరోనా గంటసేపు బతుకుతుందట . మరి ఆ గంటసేపు సరిపోదా అని వ్యాపించడానికి . కాబట్టి ఎండాకాలం వస్తుంది కదా .. కరోనా పెద్దగా ఇబ్బందిపెట్టదులే అన్న భావన అస్సలు వద్దని సైంటిస్టులు చెబుతున్నారు . తగిన జాగ్రత్తలతోనే ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు .

కరోనా తిరగబెట్టదని గ్యారంటీ లేదు… ప్రపంచ దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో…?

జగన్ కు వరంగా మారిన రమేశ్ కుమార్ తప్పులు..? ఇంకా ఎలా వదుల్తాడు..?

ఆ ఒక్క పనితో పోలీసు కుటుంబాల మనసు గెలుచుకున్న జగన్..?

కరోనా కంటే చంద్రబాబును ఎక్కువగా బాధ పెడుతున్నది అదేనా..?

థాంక్యూ కరోనా!! – టెలీ బ్రాండ్ స్టయిల్‌ పేరడీ.. పడీ పడీ నవ్వాల్సిందే..!?

కరోనా విషయంలో తెలంగాణను దాటేసిన ఆంధ్రప్రదేశ్.. ఆ సీక్రెట్ ఏంటంటే..?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ – Chakravarthi Kalyan

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 3 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis