తమిళనాట కొత్తగా 231 కేసులు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడులో కొత్తగా 231 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో చెన్నైలోనే 174 కేసులు ఉన్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితులు 2,757కు చేరారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

(Visited 17 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis