రేపటి నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం

ఉత్తరాఖండ్‌ వాసులకు పరిమితం

దేెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు సోమవారం నుంచి భక్తులు వెళ్లవచ్చని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తెలిపారు. ఈ సౌకర్యం కేవలం ఉత్తరాఖండ్‌ వాసులకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. అంతర్‌ జిల్లా ప్రయాణాలకు అనుమతి లభించడంతో, గ్రీన్‌ జోన్‌ పరిధిలోని వారు తగిన ఆంక్షలకు లోబడి ఆ క్షేత్రానికి వెళ్లవచ్చని తెలిపారు. గత నెల 29న ఈ ఆలయ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

(Visited 10 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis