బోటు దుర్ఘటన: మృతుల్లో ఆలయ ఈవో

దేవీపట్నం: గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. మృతుల్లో నరసాపురం అమరేశ్వర ఆలయ ఈవో రఘురాం ఉన్నట్లు ఉదయమే గుర్తించగా.. తాజాగా నిర్ధారించారు.

Read more

‘శివసేనలోకి ఊర్మిళ’ వార్తలపై నటి క్లారిటీ

ముంబయి: సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోంద్కర్‌ కాంగ్రెస్‌లో చేరిన ఐదు నెలలకే ఆ పార్టీని వీడారు. అయితే ఆమె

Read more

ప్రధాని మోదీ అరుదైన ఫొటోలను చూశారా?

దిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ తన 69వ జన్మదినం సందర్భంగా ట్విటర్‌ వేదికగా కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘విలువైన జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తుచేసుకుందాం. నేను పలు సందర్భాల్లో

Read more

ఆ కల నెరవేరలేదు: సమంత

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్నది తన చిరకాల కోరిక అని ప్రముఖ సినీనటి సమంత అన్నారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆ కోరిక నేరవేరలేదని చెప్పారు.

Read more

కోహ్లీ నుంచి ఆ విషయాలు నేర్చుకున్నా

యువ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ దిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి నిబద్ధత, ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నానని యువ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేర్కొన్నాడు. మైదానంలోని

Read more

నాకు యుద్ధం వద్దు కానీ..

వాషింగ్టన్‌: తాను యుద్ధాన్ని కోరుకోవడంలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం వెల్లడించారు. ఇటీవల సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు ఉత్పత్తి క్షేత్రాలపై హుతీ రెబల్స్‌ డ్రోన్లతో దాడి

Read more

తితిదే పాలకమండలి సభ్యులు వీళ్లేనా?

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కమిటీలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ

Read more

మ్యాచ్‌ఫిక్సింగ్‌ అంతానికి బెట్టింగ్‌ చట్టబద్ధం చేయాలి

బీసీసీఐ అవినీతి నిరోధ విభాగ చీఫ్‌ అజిత్‌సింగ్‌ మొహాలి: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చట్టాన్ని సవరించి బెట్టింగ్‌ను న్యాయబద్ధం చేస్తే భారత క్రికెట్‌లో అవినీతిని అరికట్టొచ్చని బీసీసీఐ అవినీతి

Read more

ఇప్పుడేమీ మాట్లాడలేను: కోడెల శివరామ్‌

గన్నవరం: కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్‌ విదేశాల నుంచి వచ్చారు. కెన్యా నుంచి ఈ ఉదయం ముంబయి చేరుకున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.

Read more

పాక్‌ క్రికెటర్లకు ఇక బిర్యానీ బంద్‌!

స్పష్టం చేసిన కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఇక మీదట బిర్యానీ, స్పైసీ ఫుడ్‌, స్వీట్లు తినడానికి వీల్లేదని ఆ జట్టు నూతన

Read more

ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి

Read more

గోదావరి ఘటనలో 26 మృతదేహాలు లభ్యం

రాజమహేంద్రవరం: గోదావరి బోటు ప్రమాదంలో వరుసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తంగా 26 మృతదేహాలు బయటపడ్డాయి.

Read more

కోడెలను అవమానించింది చంద్రబాబే: కొడాలి నాని

విజయవాడ: ఏపీ మాజీ స్పీకర్‌, తెదేపా సీనియర్‌ నేత కోడెలను మొదట్నుంచీ అవమానించిన వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబేనని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

Read more

భారత్‌పై డివిలియర్స్‌ ముద్ర..

దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ప్రత్యేక కథనం ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: క్రికెట్‌ లో చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు కొందరు బ్యాట్స్‌మన్‌. అలాగే ఏ జట్టుకైనా కొందరు

Read more

ఒక్క చెక్కు బౌన్స్‌తో కుంభకోణం బయటకు..

సీజీ పవర్‌ వ్యవహారం బయటపడిన వైనం ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఒక్క చెక్కు బౌన్స్‌తో రూ.3,000 కోట్ల విలువైన కుంభకోణం బయట పడింది. సీజీ పవర్‌లో ఇటీవల జరిగిన

Read more

హంసలదీవిలో తిరగబడిన పడవ

కోడూరు: నలుగురు మత్స్యకారులతో సముద్రంలో వేటకు వెళ్లిన పడవ సముద్ర అలల దాటికి తిరగబడి పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద

Read more

నా ప్రసంగానికి మీ సూచనలివ్వండి: మోదీ

దిల్లీ: అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా జరగబోయే ‘హౌదీ-మోదీ’ కార్యక్రమానికి ఎంతో ఆత్రతుగా చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ

Read more

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 37,023 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో

Read more

రాష్ట్రం రోగాలతో అల్లాడుతోంది:భట్టి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం రోగాలతో అల్లాడుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరతపై

Read more

అప్పుడు డబ్బు కోసం.. ఇప్పుడు ఆమె కోసం

బాలికను అపహరించి ఇంట్లో దాచిన యువకుడు ఖర్చుల నిమిత్తం చోరీలు.. నిందితుడి అరెస్టు నాగోలు: బాలికను అపహరించి అజ్ఞాతంగా ఉంటున్న ఓ యువకుడు… తమ ఖర్చుల కోసం

Read more